సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే? మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీకి ‘గోల్డ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, 'గోల్డ్' అనే టైటిల్ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ఇది యూనివర్సల్ టైటిల్ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Modern Masters : ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. రాజమౌళి డాక్యుమెంటరీ నెక్స్ట్ లెవెల్..! ఎస్.ఎస్ రాజమౌళి సినీ జీవితం పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, జేమ్స్ కామెరున్ వంటి స్టార్స్ రాజమౌళి వర్క్, ఫిల్మ్ మేకర్ గా ఆయన గొప్పతనం గురించి మాట్లాడడం చూపించారు. By Archana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Filmfare Awards : ఆర్ఆర్ఆర్ కి అవార్డుల పంట.. మెరిసిన సీతామహాలక్ష్మి! 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు.బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ఆల్ టైం క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు వరించగా..నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ వచ్చాయి. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli : మోడ్రన్ మాస్టర్స్.. నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ..! భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ధీరుడు రాజమౌళి. ఆయన సినీ జీవితం పై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి.. మహేష్ కోసం భారీ సెట్, షూటింగ్ అంతా అందులోనే! రాజమౌళి - మహేష్ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట. షూటింగ్ కోసం పలు రకాల సెట్స్‌ను డిజైన్ చేయిస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్స్ లోనే జరుగుతుందని సమాచారం. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ సినిమాపై కీరవాణి అప్డేట్.. 'SSMB29' మరింత ఆలస్యం? MM కీరవాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'SSMB29' ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అంటూ చెప్పుకొచ్చారు. By Anil Kumar 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: మహేష్ - రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్నేళ్లు ఆగాల్సిందే? రాజమౌళి - మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SS Rajamouli : ఆంటీ తిట్టిందని.. 360 ఎకరాల భూమి అమ్మేసిన రాజమౌళి ఫ్యామిలీ! స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన ఫ్యామిలీ కష్టాల గురించి చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. 'కర్ణాటకలో 360 ఎకరాల భూమి ఉండేది. చాలా రిచ్ గా బతికేవాళ్లం. అనుకోని పరిస్థితుల్లో మొత్తం అమ్మేసి చెన్నైలో సింగిల్ బెడ్ రూమ్ లో 13 మందిమి ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చాడు. By srinivas 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viral: రాజమౌళి డైరెక్షన్లో డేవిడ్ వార్నర్ హీరోగా వైరలవుతున్న వీడియో! దిగ్గజ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కలిసి నటించారు. ఇది ఏ సినిమాలో అనుకుంటే మీ పొరపాటే. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn