Pooja Hegde: స్టైలిష్ పింక్ శారీలో బుట్ట బొమ్మ.. అందానికి మారుపేరులా ఉందబ్బా!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటనతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ బుట్ట బొమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా స్టైలిష్‌గా ఉండే పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు