/rtv/media/media_files/2025/01/30/o67mXez0IVXozdug5oLt.jpg)
monalisa director Sanoj Mishra
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సనోజ్ మిశ్రా ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ రేప్ కేసులో ఈ దర్శకుడిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే
Director Sanoj Mishra who offered movie to Mahakumbh viral girl Monalisa, arrested by Delhi police in a rape case. pic.twitter.com/Y1ki61mmGE
— News Arena India (@NewsArenaIndia) March 31, 2025
ఇది కూడా చూడండి: Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!
ఇదిలా ఉండగా మోనాలిసా మహాకుంభమేళలో పూసలు, దండలు అమ్ముకుంటూ ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె నీలికళ్లు, అమాయకపు చూపులకు ఫిదా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఫిదా అయ్యాడు. తాను తీసే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్ తర్వాత మోనాలిసా జాతకం ఒక్కసారిగా మారిపోయింది.
ఇది కూడా చూడండి: Ram Charan Daughter: వావ్..! అమ్మ, నానమ్మతో క్లింకార ఎంత ముద్దుగా పూజ చేస్తుందో.. ఉపాసన వీడియో వైరల్
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఈవెంట్లకు ఆమెను గెస్టుగా వెళ్తుంది. ఇటీవల కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌తో పాటు నేపాల్‌లో ఇటీవల జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కూడా వెళ్లింది. ఇలా వరుస ఈవెంట్లకు కూడా ఆమె హాజరు అవుతుంది. సోషల్ మీడియా మోనాలిసాను హీరోయిన్‌గా మార్చేసింది.
ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!