సినిమా మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు అరెస్టు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సనోజ్ మిశ్రా ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ రేప్ కేసులో ఈ దర్శకుడిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Monalisa: మోనాలిసాకు బిగ్ షాక్.. మోసం చేసిన డైరెక్టర్? మోనాలిసాకు 'ది డైరీ ఆఫ్ మణిపుర్' లో హీరోయిన్ ఛాన్స్ సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయేలా ఉందని తెలుస్తోంది. నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని, అవకాశాలిస్తానని అమ్మాయిలను తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు. By Archana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn