/rtv/media/media_files/2025/02/11/ImP3hp3TlE8h82RLRp3D.jpg)
రియా సింఘా గుజరాత్‌కి చెందిన ఈ బ్యూటీ మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది.
/rtv/media/media_files/2025/02/11/283LM31cJXzrxUmZpHwK.jpg)
రియా సింఘా మిస్ టీన్ ఎర్త్ 2020, దివాస్ మిస్ టీన్ గుజరాత్ 2020ని కూడా గెలుచుకుంది.
/rtv/media/media_files/2025/02/11/S9uAq5fwyd17ZNmqgMeb.jpg)
అహ్మదాబాద్‌లోని జీఎల్ఎస్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. గతేడాది ఈమె మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా తరపు నుంచి ప్రాతినిధ్యం వహించింది.
/rtv/media/media_files/2025/02/11/T2ZwWikVJF1bwHgL3KOk.jpg)
రియా సింఘా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇటీవల బ్లాక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.