/rtv/media/media_files/2025/03/02/malaika-glamorous-photos-shoot-159197.jpg)
బాలీవుడ్ నటి మలైకా అరోరా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంది. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. Image Credits: Malaika Arora/Instagram
/rtv/media/media_files/2025/03/02/malaika-stunning-poses-273445.jpg)
తాజాగా స్టైలిష్ అవుట్ ఫిట్ లో మలైకా స్టన్నింగ్ ఫోజులు.. ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేస్తున్నాయి. Image Credits: Malaika Arora/Instagram
/rtv/media/media_files/2025/03/02/malaika-stunning-looks-267151.jpg)
వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నప్పటికీ, గ్లామర్ ప్రపంచంలో మలైకా ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకుంది. Image Credits: Malaika Arora/Instagram
/rtv/media/media_files/2025/03/02/malaika-glamorous-shoot-804082.jpg)
చైయ్యా చైయ్యా, గుర్ నాలో ఇష్క్ మిథా, మాహి వే, కాల్ ధమాల్, మరియు మున్నీ బద్నామ్ హుయ్ వంటి స్పెషల్ సాంగ్స్ తో ఫుల్ క్రేజ్ Image Credits: Malaika Arora/Instagram
/rtv/media/media_files/2025/03/02/malaika-glamorous-photos-317706.jpg)
మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన మలైకా ఆ తర్వాత నటిగా హిందీలో పలు సినిమాల్లో నటించింది. Image Credits: Malaika Arora/Instagram
/rtv/media/media_files/2025/03/02/malaika-glamorous-looks-194659.jpg)
53 ఏళ్ల వయసులోనూ నటి మలైకా అరోరా తన స్టైల్ తో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. Image Credits: Malaika Arora/Instagram
/rtv/media/media_files/2025/03/02/malaika-stunning-shoot-420933.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ మలైకాకు 19 మిలియన్ పైగా ఫాలోవర్లు Image Credits: Malaika Arora/Instagram