సినిమా Malaika Arora: కొడుకుతో సెక్స్ డిస్కషన్.. వర్జినిటీపై మలైకాకు షాక్ ఇచ్చిన అర్హాన్.. వీడియో వైరల్! నటి మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ తో శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడి విమర్శలపాలవుతోంది. అర్హాన్ నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ ‘దమ్ బిర్యానీ.. ట్రూత్ ఆర్ స్పైసీ'షోకు హాజరైన నటి అర్హాను వర్జినిటీ గురించి అడిగి షాక్ ఇచ్చింది. అర్హాన్ సైతం తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు. By srinivas 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn