/rtv/media/media_files/2025/03/31/5wBC6RSdOJuFi6BQA7C6.jpg)
arora
వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించింది. అయితే శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ మాజీ హెడ్ కోచ్ కుమార సంగక్కర పక్కన ఆమె కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also read : Hyderabad : బిగ్ షాక్.. ఓఆర్‌ఆర్ టోల్ ఛార్జీలు పెంచేశారు బాబోయ్!
Also Read : Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!
Malaika Arora spotted with Kumar Sangakara at CSK vs RR IPL 2025 match amid break up with Arjun Kapoor.
— Manik Sarkar (@Manik036Sarkar) March 31, 2025
Netizens ask, “Are they dating?”
అర్జున్ కపూర్ తో డేటింగ్
అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తోన్న క్రమంలో ఇప్పుడు సంగక్కరతో మలైకా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ కపూర్ ను వదిలేసి సంగక్కరతో డేటింగ్ షురూ చేసిందా అన్న అనుమనాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఆమెతో డేటింగ్ అవసరమా అన్న అంటూ ఫ్యాన్స్ కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా మలైకా అరోరా అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత, మలైకా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోందన్న రూమర్స్ వచ్చాయి.
Also Read : Riyan Parag: గెలిచిన సంతోషమే లేకుండా పోయింది.. రియాన్ పరాగ్కు బిగ్ షాక్!
Also read : Myanmar: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..!