/rtv/media/media_files/2025/03/31/keerthy-in-black-saree-pics-847508.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ కనిపించే కీర్తి తరచూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/03/31/keerthy-suresh-stuns-in-black-saree-338325.jpg)
తాజాగా బ్లాక్ శారీలో కీర్తి స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
/rtv/media/media_files/2025/03/31/keerthy-suresh-stunning-in-black-saree-587204.jpg)
చీరలో కీర్తి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/03/31/keerthy-stunning-in-black-saree-340217.jpg)
'మహానటి ' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. ఈ సినిమాకు గానూ కీర్తికి నేషనల్ అవార్డు వరించింది.
/rtv/media/media_files/2025/03/31/keerthy-suresh-glams-up-in-black-263293.jpg)
గతేడాది కీర్తి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ ని వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2025/03/31/keerthy-in-black-saree-552928.jpg)
తెలుగులో నేను శైలజ, నేను లోకల్, దసరా సినిమాలతో సక్సెస్
/rtv/media/media_files/2025/03/31/keerthy-suresh-stuns-in-black-saree-338325.jpg)
ఇటీవలే 'బేబీ జాన్' బాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి. కానీ ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. telugu-news | cinema-news | latest-news | keerthi-suresh