సినిమా Keerthy Suresh: భర్తతో కీర్తి సురేష్ తొలి సంక్రాంతి వేడుకలు.. ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉన్నారో! నటి కీర్తి సురేష్ భర్త ఆంటోనీతో కలిసి తొలి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Keerthi Suresh : సినిమాలకు కీర్తి సురేష్ గుడ్ బై.. కారణం అదేనా? కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త బయటికొచ్చింది.పెళ్లి తర్వాత భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని తెలుస్తోంది. బిజినెస్ పనుల్లో భర్తకు తోడుగా ఉండాలని భావిస్తూ కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. By Anil Kumar 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పెళ్ళైన మూడో రోజే.. మెడలో తాళి బొట్టుతో ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్, వీడియో వైరల్ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. పెళ్ళై కనీసం వారం కూడా కాలేదు అప్పుడే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. అదికూడా మెడలో మంగళసూత్రంతో ప్రమోషన్స్ కు రావడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Anil Kumar 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film కీర్తి భర్త ఆస్తి..ఎన్ని వేల కోట్లంటే! | Keerthy Suresh Husband Biography | Keerthy Antony Marriage By RTV 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా.. | Tritiya Jewellery Head Kanti Dutt | Kanti Dutt | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Keerthi Suresh: కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన కీర్తి సురేష్ టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది. By Archana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే..బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతను దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. కొచ్చికి చెందిన ఇతన్నే కీర్తి పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11 న గోవాలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం. By Anil Kumar 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పెళ్ళికి రెడీ అయిన కీర్తి సురేష్.. గోవాలో వెడ్డింగ్, అబ్బాయి ఎవరంటే? హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందట. ఆమెది ప్రేమ వివాహం కాకుండా.. పెద్దలు కుదిర్చిన సంబంధం అని, పెళ్లి కొడుకు కూడా కీర్తి సురేశ్‌కి ఫ్యామిలీకి బాగా తెలిసివాడేనని సమాచారం. By Anil Kumar 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venkatesh: వెంకటేష్, నితిన్ కాంబోలో సినిమా.. హీరోయిన్ గా కీర్తి సురేష్ తమిళ దర్శకుడు టీ.ఎన్ సంతోష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్ ను హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn