/rtv/media/media_files/2025/01/16/keerthy-photos.jpg)
పెళ్లి తర్వాత భర్తతో కలిసి తొలిసారి సంక్రాంతి వేడుకల్లో కనిపించిన కీర్తి సురేష్ Image Credits: Keerthy Suresh/Instagram
/rtv/media/media_files/2025/01/16/keerthy-suresh-sankranti-with-husband.jpg)
నూతన వధూవరులిద్దరూ కలిసి సంక్రాంతి పొంగలి చేస్తూ సందడిగా కనిపించారు. Image Credits: Keerthy Suresh/Instagram
/rtv/media/media_files/2025/01/16/keerthy-latest-photos.jpg)
కీర్తి- ఆంటోనీ గతేడాది డిసెంబర్ 12న మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. Image Credits: Keerthy Suresh/Instagram
/rtv/media/media_files/2025/01/16/keerthy-suresh-sankranti-photos.jpg)
సంక్రాంతి వేడుకల్లో కీర్తి తన కుక్కపిల్లను కూడా అందంగా ముస్తాబు చేసి.. దానితో ఫొటోకు ఫోజులిచ్చారు. Image Credits: Keerthy Suresh/Instagram
/rtv/media/media_files/2025/01/16/actress-keerthy-sankranti.jpg)
చేతిలో ఉట్టి పట్టుకొని.. అచ్చ తెలుగు అమ్మాయిలా ముస్తాబైన కీర్తి పై ఫ్యాన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు. Image Credits: Keerthy Suresh/Instagram
/rtv/media/media_files/2025/01/16/keerthy-suresh-photos.jpg)
కీర్తి- ఆంటోనీ జంటను చూసిన నెటిజన్లు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Keerthy Suresh/Instagram
/rtv/media/media_files/2025/01/16/keerthy-suresh-sankranti-special.jpg)
కీర్తి ఇటీవలే బాలీవుడ్ ఫిల్మ్ 'బేబీ జాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. Image Credits: Keerthy Suresh/Instagram