Kannappa first single:
Kannappa first single: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న 'కన్నప్ప' సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మొదట్లో ఈ సినిమాకు కాస్త నెగిటివ్ బజ్ క్రియేట్ అయినప్పటికీ.. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకర' పాటతో సినిమాకు విపరీతమైన పాజిటివిటీ వస్తోంది. ఈ పాటను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాత్రికి రాత్రే సినిమా హైప్ ని పెంచేసింది అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
Positive vibes for Kannappa
— Salaar Bhairava Raiser 2 (@Samprabha56) February 11, 2025
Konchem click ayina Blockbuster
500cr vachina kudaa cheppalem#Kannappa
pic.twitter.com/rmFGTtKM9M
'కన్నప్ప' సినిమాపై పాజిటివిటీ పెరుగుతోంది. సినిమా కొంచం క్లిక్ అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. రూ. 500 కోట్లు కలెక్ట్ చేయొచ్చు చెప్పలేము అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Shivayya...ॐ
— SPIRIT REDDY (@SPIRIT__REDDY) February 11, 2025
song chala bagundhi#Kannappa ❤️🔥🙏🏻#Prabhas𓃵 @iVishnuManchu pic.twitter.com/SQlLDgGymv
కన్నప్ప ఫస్ట్ సింగిల్ శివయ్య సాంగ్ చాలా బాగుంది అంటూ ఇంకో నెటిజన్ పోస్ట్ చేశాడు.
Single Song which Knocked out the negetivity of the film 🔥🙌#ShivaShivaShankaraa song Raised the buzz of the Film 🔥
— Akshay Sai (@Akshay050989) February 11, 2025
Power of #LordShiva ❤️🔥🙏@iVishnuManchu acting in this song 👌❤️🔥
#Kannappa is going to hit big (IMO) pic.twitter.com/9Q26Nf5ZN5
'శివశివశంకర' ఒక్క సాంగ్ సినిమాకు ఉన్న నెగెటివిటీని అంతా తీసేసింది. ఈ పాట సినిమా బజ్ ని పెంచేసింది. సాంగ్ చాలా బాగుంది అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
Absolute banger 🙏🔥
— Filmy Connects (@FilmyConnects) February 11, 2025
it skyrocketed the movie's hype overnight!#Kannappa #ShivaShivaShankara@iVishnuManchu #Prabhas
pic.twitter.com/G5stcBMoFa
ఈ పాట ఒక సంపూర్ణ బ్యాంగర్.. రాత్రికి రాత్రే సినిమా హైప్‌ని పెంచేసింది అని మరొక నెటిజన్ రాశాడు.
Also Read: Samantha: ఏదీ స్థిరంగా ఉండదు.. సమంత మరో సంచలన పోస్ట్! దాని గురించేనా?