సినిమా Kannappa: వారందరికీ శివుడి శాపం తప్పదు: ‘కన్నప్ప’ మూవీ నటుడి షాకింగ్ వ్యాఖ్యలు మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ట్రోల్స్‌పై నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నప్ప మూవీపై ఎవరైనా ట్రోల్ చేసారంటే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవతారు. శివుడు ఎవ్వర్నీ వదిలిపెట్టడు. ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్ అవుతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa Song: ‘కన్నప్ప’ నుంచి రొమాంటిక్ సాంగ్.. ముద్దులతో రెచ్చిపోయిన మంచు విష్ణు! కన్నప్ప సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ సీన్లతో అదరిపోయింది. హీరో మంచు మనోజ్, హీరోయిన్ ప్రీతి మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కన్నప్ప పస్ట్ సాంగ్ సూపర్.. నెటిజెన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. 'X'లో పోస్టులు వైరల్! 'కన్నప్ప' నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ శివయ్య పాటతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పాటను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: 'కన్నప్ప' ఫస్ట్ సాంగ్ 'శివ శివ శంకర' ఫుల్ వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే! మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ సింగల్ 'శివ శివ శంకర' ఫుల్ లిరికల్ వీడియో విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింగర్ విజయ్ ప్రకాశ్ పాడారు. ఈ పాటను మీరు కూడా చూసేయండి. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప నుంచి 'శివ శివ శంకర' సాంగ్ లోడింగ్..! గ్లింప్స్ ఇక్కడ చూసేయండి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. సినిమా నుంచి ఫస్ట్ సింగల్ 'శివ శివ శంకర' సాంగ్ రేపు విడుదల కానున్నట్లు ప్రకటించారు. శ్రీ రవిశంకర్ గురూజీ ఈ పాటను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్ కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విగ్ సెట్ కాలేదని, వెంటనే లుక్ మార్చాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Vishnu Kannappa: 'కన్నప్ప'కు హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో.. మంచు విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప'లో శివుడి పాత్ర కోసం ఫస్ట్ తమిళ హీరో సూర్యని అనుకున్నారట, అయితే సూర్య ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో ఆ అవకాశం అక్షయ్ కుమార్ కు దక్కింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Lok Prakash 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: కన్నప్ప నుంచి అదిరే అప్డేట్.. పార్వతీ దేవిగా కాజల్! మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' కన్నప్ప'. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. By Archana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ అదిరిపోయింది మావా.. చూస్తే అరుపులే కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. అందులో ప్రభాస్ నుదిటిన నామాలు, చేతిలో విల్లు, మెడలో రుద్రాక్షలు భుజంపై కాషాయం కండువతో ఉన్న స్టిల్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn