Ananya Nagalla: హాట్ అందాలతో మతిపోగొడుతున్న వకీల్ సాబ్ బ్యూటీ! ఫొటోలు చూశారా?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా పసుపు రంగు చీరలో హాట్ ఫోజులతో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది.
ఎల్లప్పుడూ హోమ్లీ గా కనిపించే యంగ్ బ్యూటీ అనన్య.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్ తో కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది. Image Credits: Ananya nagalla/Instagram
Ananya
2/7
పసుపు రంగు చీరలో అనన్య వంపు తిరిగిన అందాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Image Credits: Ananya nagalla/Instagram
Ananya
3/7
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపించే అనన్య తరచూ లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. Image Credits: Ananya nagalla/Instagram
Ananya
4/7
క్లీవేజ్ను అందాలను ప్రదర్శిస్తూ.. ఆకర్షణీయమైన భంగిమతో ఈ హాట్ బ్యూటీ తన అభిమానులను మాయ చేస్తోంది. Image Credits: Ananya nagalla/Instagram
Ananya
5/7
మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో ఫుల్ పాపులరైన అనన్య తెలుగు వరుస అవకాశాలు అందుకుంటోంది. Image Credits: Ananya nagalla/Instagram
Ananya
6/7
ఇటీవలే కామెడీ ఎంటర్ టైనర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో మెరిసిన బ్యూటీ Image Credits: Ananya nagalla/Instagram
Ananya
7/7
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలోనూ నటించింది అనన్య. జీ5లో అనన్య , అంజలి కలిసి చేసిన బహిష్కరణ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. Image Credits: Ananya nagalla/Instagram
Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
సూర్యా నటించిన 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ్,తెలుగు వర్షన్లకు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానుండటం తో సినిమాపై హైప్ పెరిగిపోయింది.
Retro Pre Release: సూర్యా(Surya) హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'రెట్రో', కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందింది. మే 1న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం అంతటి హైప్ కనిపించడం లేదు. ప్రత్యేకంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ను చూస్తే, ఇది చాలా యూనిక్‌గా ఉండటంతో మాస్ ఆడియెన్స్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ గట్టి ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్‌లలో భాగంగా, ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'కింగ్‌డమ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
రెట్రో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాలు. పూజా హెగ్డే(Pooja Hegde) ఈ సినిమాలో సూర్యా సరసన కథానాయికగా కనిపించనుంది. అలాగే జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, నందితా దాస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, సూర్యా తన భార్య జ్యోతికతో కలిసి తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.
ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా "కనీమా" పాటలో సూర్యా – పూజా హెగ్డేల డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం ముందుగానే విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమోషన్లు సినిమాపై మరింత హైప్‌ను పెంచేసాయి.
మే 1న 'రెట్రో' థియేటర్లలో ఆకట్టుకోనుంది. యాక్షన్, రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కలబోతగా ఉండే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.