/rtv/media/media_files/2025/01/28/Jb7QbfnlFTiUxkXSB7kW.jpg)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/28/4PPlOpyhZbT5wM2QVmYH.jpg)
ఫస్ట్ సినిమాతో యాక్టింగ్, అందం, అభినయంతో మార్కులు కొట్టేసింది.
/rtv/media/media_files/2025/01/28/DBWvXTteRlNw40lDLGLh.jpg)
ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. జాకీ భగ్నానీని ప్రేమించి ఇటీవల వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2025/01/28/M4RlXhq6l5fvVlWzHkC1.jpg)
ఈమె సోషల్ మీడియాలో తాజాగా పింక్ ఇన్నర్తో ఉన్న ఫొటోలను అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.