Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9కి బదులు 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. By Manogna alamuru 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chandrababu Oath Ceremony : టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం ఇంకాస్త వెనక్కు వెళ్ళింది. ఈ నెల 9 న మోడీ (PM Modi) ప్రమాణ స్వీకారం ఉండటంతో 12 న చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూసారు. అందుకే ప్రమాణ స్వీకాంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని చెప్పారు. అలాగే ప్రమాణస్వీకారం చేసే ప్రాంతం పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. Also Read:Chandra Babu: కమ్ బ్యాక్ మామూలుగా లేదుగా..కేంద్రంలోనూ కీలకంగా మారిన చంద్రబాబు #andhra-pradesh #chandra-babu #oath-cermony #date-change మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి