బిజినెస్ September Rules: ఆధార్ అప్ డేట్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఈనెలలో మారుతున్నవి ఇవే! సెప్టెంబర్ నెలలో క్రెడిట్ కార్డు నియమాల్లో చాలా బ్యాంకులు మార్పులు తెస్తున్నాయి. అలాగే ఉచిత ఆధార్ అప్ డేట్ గడువును పెంచారు. అంతేకాకుండా ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఇలాంటి కొత్త నియమాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Big Alert: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది.. ప్రభావం ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలెండర్ ధరను భారీగా పెంచాయి. ఈరోజు అంటే సెప్టెంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై రూ.39లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లపై పడుతుంది. అంటే బయట ఫుడ్ ఖరీదు పెరగవచ్చు. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Price In India:పెట్రోల్ రేటు తగ్గలేదు.. డీజిల్ ధర మారలేదు.. ఈరోజు ఎంతంటే.. క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కాస్త తగ్గింది.. భారీగా దిగొచ్చిన వెండి ధరలు! రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు పడిపోయాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 92,000 గా ఉంది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Metro: ప్రభుత్వ చర్యలతోనే మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు.. కేటీఆర్! ప్రభుత్వ చర్యలతోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదన లేదని చెప్పి అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ బోర్డులు దర్శనమివ్వడాన్ని ఖండించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి పొడిగింపు! కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే! శనివారం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం తో పోలిస్తే ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తుంది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Petrol Prices: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే! క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty Record: 17 ఏళ్ల తరువాత వరుసగా పన్నెండు రోజులు.. నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్.. స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ ఇండెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా 12వ రోజు లాభాల్లో ముగిసి 17 ఏళ్ల రికార్డులు తిరగరాసింది. మొత్తంమీద నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 25,235 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా రికార్డు స్థాయిని టచ్ చేసి భారీ జంప్ తో 82,365 వద్ద ముగిసింది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn