బిజినెస్ Spice Jet : స్పైస్ జెట్ కీలక నిర్ణయం...3 నెలల సెలవులు..కానీ ! స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. అందుకే వారందరిని సెలవుల నిమిత్తం పంపింది. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol And Diesel Rates : పెట్రోల్ రేట్లు మారలేదు.. ప్రస్తుతం ఎంతంటే.. క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నా.. ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆయిల్ కంపెనీలు యధాతథంగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold And Silver Price : హమ్మయ్య.. బంగారం రేటు మారలేదు! ఈరోజు ఎంతుందంటే . . నిన్న పెరిగి కంగారు పెట్టిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 67,150, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,250 గా ఉంది. కేజీ వెండి రేటు కూడా మార్పులు లేకుండా ₹ 93,500 గా ఉంది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Offer: జియో కొత్త ఆఫర్.. యూజర్లకు ఉచితంగా 100 GB క్లౌడ్ స్టోరేజ్ జియో చైర్మన్ ముఖేష్ అంబానీ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. 47వ వార్షికోత్సవం సందర్భంగా జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా 100GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక పై యూజర్లకు మరిన్ని AI సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. By Archana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: నేడు స్టాక్ మార్కెట్ ఎలా ముగిసిందంటే..? నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ India's billionaire: చరిత్రలో తొలిసారి.. 300 దాటిన భారత బిలియనీర్ల సంఖ్య! భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024' ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది. 13 ఏళ్లలో భారతదేశ సంపద గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను మించిపోగా ఆరు రెట్లు పెరిగినట్లు సదరు సంస్థ వెల్లడించింది. By srinivas 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Rate: క్రూడాయిల్ ధర పెరిగినా . . పెట్రోల్, డీజిల్ స్థిరంగానే! మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో ఈరోజు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Price: గోల్డ్ లవర్స్ కి ఝలక్.. బంగారం ధరలు పెరిగాయి.. రెండురోజులు స్థిరంగా ఉండి నిన్న కాస్త తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 67,150, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,250గా ఉంది. కేజీ వెండి ₹ 93,500 వద్ద స్థిరంగా ఉంది . By KVD Varma 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple: సెప్టెంబర్ 9 యాపిల్ ఈవెంట్ ఇట్స్ గ్లోటైమ్ ప్రతీ ఏడాది తమ కొత్త ప్రోడక్టులను లాంచ్ చేయడానికి యాపిల్ కంపెనీ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈసారి నిర్వహించే ఈవెంట్‌కు ఇట్స్ గ్లో టైమ్ అని పేరు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న దీన్ని నిర్వహించనున్నామని యాపిల్ ప్రకటించింది. ఇందులో యాపిల్ 16 ఫోన్‌ను లాంచ్ చేయనుంది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn