బిజినెస్ Incom Tax: కొత్త శ్లాబ్ నుండి TDS వరకు... నేటి నుంచే ఈ 6 పన్ను నియమాలు..! భారత్ లో ఈరోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయింది. దీంతో ఈరోజు నుంచి ఆదాయపు పన్ను నియమాలు కూడా మారుతున్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, కొత్త టాక్స్ స్లాబ్, టీడీఎస్ లాంటి రూల్స్ మారనున్నాయి. By Manogna alamuru 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,400 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. హెచ్‌సీఎల్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు! గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పండగ పూట పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు రాబోయే మూడేళ్లలో బంగారం ధరలు భారీగా తగ్గనున్నట్లు మార్నింగ్ స్టార్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు జాన్ మిల్స్ తెలిపాడు. మూడేళ్లలో 10 గ్రాముల బంగారం ధర 1820 డాలర్లకు పడిపోతుందట. మన ఇండియన్ కరెన్సీలో రూ.55 వేలు అన్నమాట. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: మందుబాబులకు ఉగాది గిఫ్ట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 41కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోనే 16 ఉండగా లోకల్ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్! ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15-6/512జీబీ వేరియంట్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.84,999 ఉండగా ఇప్పుడు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుని దీనిని రూ.59,650లకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్! ఫ్లిప్‌కార్ట్ ఉగాది స్పెషల్‌గా 4కె స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. మోటో ఎన్విజన్ X 43ఇంచుల టీవీని రూ.22,999లకు కొనుక్కోవచ్చు. అలాగే Acer 55 inch స్మార్ట్‌టీవీని రూ.30,999లకు, Mi 43 inch టీవీని రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Cheapest Recharge Plan: వారెవ్వా చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్- 365 రోజుల వ్యాలిడిటీ.. కానీ! BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.1198లతో రీఛార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ప్రతి నెలా 300 నిమిషాల కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే కాల్స్ అవుతాయి. ఈ ప్లాన్‌లో నెలకు 3GB డేటా సౌకర్యాన్ని అందిస్తుంది. By Seetha Ram 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn