బిజినెస్ Poco F6 Deadpool: పోకో ప్రీమియం ఫోన్ ఎఫ్6 డెడ్ పూల్ వచ్చేసింది.. స్పెసిఫికేషన్లు ఇవే..! ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. By Lok Prakash 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iphone: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో.. యాపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhaar Number: ఇకపై దానికి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ పనిచేయదు ఐటీ రిటర్న్స్ కోసం ఇంతవరకూ ఆధార్ లేకపోయినా దాని ఎన్రోల్మెంట్ నంబర్ ఉంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే అని ప్రభుత్వం చెబుతోంది. 2017 నుంచి అంగీకరిస్తున్న ఎన్రోల్మెంట్ నంబర్ ను ఇకపై అంగీకరించడం కుదరదని ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది. By KVD Varma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.. ఎందుకంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెండు రకాల మూలధన లాభాల పన్ను రేట్లను పెంచింది. దీనివల్ల బ్యాంకుల్లో ఎఫ్డీపై మళ్లీ ప్రజల్లో మొగ్గు పెరిగే అవకాశం ఉంది. దీనిని ఈ ఆర్టికల్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. By KVD Varma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Foreign Investors: విదేశీ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు..అదే కారణమా? బడ్జెట్ తర్వాత, స్టాక్ మార్కెట్ వరుసగా మూడు రోజులు నష్టాలతో ముగిసింది. వివిధ రకాల పన్నులు పెరగడం ఇందుకు ఒక కారణం. అలాగే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) - ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) తమ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు. By KVD Varma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కియా కార్ పై అదిరిపోయే బంపర్ ఆఫర్! కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. SUVలలోని సెల్టోస్ కారు పై రూ.60 వేలు తగ్గిస్తున్నట్టు కెంపనీ తెలిపింది. కియా కంపెనీ నుంచి విడుదలైన SUVలలో సెల్టోస్ కారు భారత్ లో సూపర్ సక్సెస్ అయింది. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ! అసెంబ్లీలో భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగతాళి చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమన్నారు. హామీల అమలు కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bhatti Vikramarka: బీజేపీ నేతలు చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.. భట్టి సంచలన ఆరోపణలు! బీజేపీ అధిష్టానం చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కేసీఆర్ కు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేదన్నారు. కేసీఆర్ మాటలకు నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేశారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 3వరోజు తగ్గిన బంగారం,వెండి ధరలు! నేడు 3వ రోజు బంగారం,వెండి ధరలు తగ్గుదల కొనసాగుతుంది.హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850 వద్ద ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా.. దేశీయంగా కిలో వెండి పై రూ.100 వరకు తగ్గింది. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn