బిజినెస్ Apple: సెప్టెంబర్ 9 యాపిల్ ఈవెంట్ ఇట్స్ గ్లోటైమ్ ప్రతీ ఏడాది తమ కొత్త ప్రోడక్టులను లాంచ్ చేయడానికి యాపిల్ కంపెనీ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈసారి నిర్వహించే ఈవెంట్‌కు ఇట్స్ గ్లో టైమ్ అని పేరు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న దీన్ని నిర్వహించనున్నామని యాపిల్ ప్రకటించింది. ఇందులో యాపిల్ 16 ఫోన్‌ను లాంచ్ చేయనుంది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon: భారత్‌లో అమెజాన్ ఏఐ రూఫస్ విడుదల అమెజాన్ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ రూఫస్ ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల అయింది. ఆరు నెలల క్రితం దీన్ని రూపొందించి అమెరికా మార్కెట్లోకి రిలీజ్ చేసింది అమెజాన్. అక్కడ సక్సెస్ అవడంతో ఇప్పుడు భారత్‌లో కూడా విడుదల చేసింది. ఇది కస్టమర్ సేవలను మరింత సులభతరం చేయనుంది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Industrial Smart City: జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. లక్షా 74వేల మందికి ఉపాధి! తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా లక్షా 74వేల మందికి ఉపాధి లభించనుంది. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జగన్ కీలక నిర్ణయం.. జోగి రమేష్ కు కీలక బాధ్యతలు వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేశ్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నేటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి, BSE సెన్సెక్స్ 73.80 పాయింట్లు అంటే 0.09 శాతం పెరిగి 81,785.56 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ 50 షేర్ల సూచీ నిఫ్టీ కేవలం 34.60 పాయింట్లు అంటే 0.14 శాతం లాభంతో 25,052.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Coal Sales: భారీగా పెరిగిన బొగ్గు అమ్మకాలు.. నాలుగు నెలల్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయమంటే.. బొగ్గు అమ్మకాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నెలల్లో భారీ ఆదాయం సమకూరింది. ఈ సమయంలో బొగ్గు ద్వారా 2.06 శాతం ఆదాయం పెరిగింది. ఏప్రిల్-జూలై మధ్యలో ప్రభుత్వ ఆధీనంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ఖజానాకు రూ.20,071.96 కోట్లు వచ్చి చేరాయి. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Rate Today: టెన్షన్ లేదు.. పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు!! అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారమా మజాకా.. తగ్గింది.. ఎంతంటే! పైకెగసిన వెండి ధరలు!! వరుసగా రెండురోజులుగా మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,940, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,00 గా ఉంది. ఇక కేజీ వెండి ₹ 93,500 గా ఉంది. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్.. ఈరోజు అంటే ఆగస్టు 27న స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం నుంచి ఇండెక్స్ లు ఫ్లాట్ గానే కదిలాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 19 నష్టాల్లోనూ.. 11 లాభాల్లోనూ ముగిశాయి. అలాగే నిఫ్టీ 50లో 31 స్టాక్స్ నష్టపోగా.. 19 స్టాక్స్ లాభాలను చూశాయి. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn