బిజినెస్ Huawei Nova Flip: 50MP కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే! Huawei తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Nova Flipను ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. నోవా లైనప్‌లో ఇది మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. నోవా ఫ్లిప్ 6.94 అంగుళాల LTPO OLED ప్రైమరీ డిస్ప్లే, 2.14 అంగుళాల OLED కవర్ డిస్ప్లేను కలిగి ఉంది. By Lok Prakash 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Euro Exim Bank Scam: యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నకిలీ గ్యారెంటీ స్కామ్ లో మరో మూడు బ్యాంకులు! యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అనుమానాస్పద బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించిన కుంభకోణంలో మరో మూడు బ్యాంకుల ప్రమేయం ఉన్నట్టు RTV తాజా పరిశోధనలో వెల్లడైంది. ఏవిధంగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీల కోసం ఇతర బ్యాంకులను జతచేశారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ! నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం! స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India : ఢాకాకు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిరిండియా! బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో వివరించింది. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Sale: ఈరోజు నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అమెజాన్ సేల్.. ఈరోజు నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది. ఆగస్టు 15వరకు ఇది కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme 13 Pro 5G: దుమ్మురేపుతున్న రియల్ మీ 13 ప్రో 5జీ ప్రీ బుకింగ్ సేల్.. Realme 13 Pro 5G, Realme 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సిరీస్ విక్రయాలు ఆగస్టు 6 నుండి భారతదేశంలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ సిరీస్‌కి వారంలో 1 లక్షకు పైగా ప్రీ బుకింగ్‌లు వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా కంపెనీ వెల్లడించింది. By Lok Prakash 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇప్పుడు నెట్ లేకుండానే వాట్సాప్ లో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా? మొబైల్ కస్టమర్లు ఫైల్‌లను షేర్ చేయడానికి ఉపయోగించే క్విక్ షేర్ అనే కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను Whatsapp ఇటీవల పరీక్షించింది.ఈ టూల్ ద్వారా నెట్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య వైర్‌లెస్‌గా ఫైల్‌లను షేర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ యాపిల్ ఐఫోన్ 16 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 9! యాపిల్, గూగుల్ తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16 సిరీస్, పిక్సెల్ 9 సిరీస్‌లను ఇంకా లాంచ్ చేయలేదు. పిక్సెల్ 9 డివైజ్‌లు మరికొద్ది రోజుల్లో లాంచ్ కానుండగా, ఐఫోన్ 16 కోసం ఇంకా నెల రోజులు ఆగాల్సిందే. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్ ఫీచర్ల వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn