/rtv/media/media_files/2025/01/13/HmX1XnoYYW1Re2obSdIP.jpg)
gold today Photograph: (gold today)
మహిళలకు బంగారు ఆభరణాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలు, శుభకార్యాల టైమ్లో బంగారాన్ని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సంక్రాంతి పండగకు ముందు రోజు అంటే భోగి పండగ రోజున గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. 2025 జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ. 100 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Also Read : బ్లాక్ బస్టర్ డాకూ మహారాజ్.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ. 73 వేల 140 గా ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79వేల 790 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల990గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.79 వేల 630గా ఉంది.
Also Read : భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల990గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.79 వేల 630గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల990గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.79 వేల 630గా ఉంది.
Also Read : పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
వెండి ధరల విషయానికి వస్తే
ఇక వెండి ధరల (Silver Rates) విషయానికి వస్తే ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. కేజీ వెండి పైన ధర రూ. 100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర రూ. 1, 00, 900 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలలో కేజీ వెండి ధర రూ. రూ. 93 వేల 400గా ఉంది. ఇక హైదరాబాద్ , చెన్నైలో ధర రూ. 1, 00, 900గా ఉంది.
Also Read : చిన్నపిల్లల్లో గుండెపోటు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
గమనిక : బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు మళ్లీ ధరలు చూసుకోవాల్సి ఉంటుంది.
Also Read : తెలంగాణలో చలి పులి పంజా..రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి సుమా