Blinkit: బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే బ్లింకిట్.. జొమాటోకు చెందిన డెలివరీ యాప్. అత్యంత వేగంగా సరుకులను ఎలివరీ చేడం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ యాప్‌లో ఈఎంఐ సదుపాయాన్ని కూడా యాడ్ చేసింది. నిర్దేశిత మొత్తానికి మించి చేసే కొనుగోళ్ళకు ఈ సదుపాయం వర్తిస్తుంది. By Manogna alamuru 24 Oct 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి EMI Option In Blinkit: బ్లింకిట ఒక క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్. ఆరు నిమిషాల్లో వసతువులను డెలిఈ చేయడం దీని ప్రత్యేకత. జొమాటో ప్రవేశపెట్టిన ఈ యాప్ వేగంగా విస్తరించింది. అందుకే ఇప్పుడు ఇందులో కొత్త సౌకర్యాలను ఇంట్రడ్యూస్ చేస్తోంది జొమాటో. ఇందులో కొత్తగా ఈఎంఐ ఆప్షన్ తీసుకొస్తున్నామని సీఈఓ అల్బీందర్ దిండ్సా తెలిపారు. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని దిండ్సా పేర్కొన్నారు.బంగారం, వెండి కొనుగోళ్లకు ఇది వర్తించదని తెలిపారు. ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్! బ్లింకిట్‌లో ఈఎంఐ సదుపాయాన్ని కొన్ని క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కలిగిన వారు మాత్రమే దీన్ని ఉపయోగించుకోగలరు. తమకు కావాల్సిన సరుకులను కార్ట్‌లో యాడ్ చేసుకున్నాక ...చెక్‌ఔట్ టైమ్‌లో ఈఎఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చును. 3, 6,9 నెలల కాల వ్యవధులను సెలెక్ట్ చేసుకోవచ్చును. ఆయా బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు పడతాయి. ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన! ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి? ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా? #latest-news-in-telugu #blinkit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి