Laptop Offers: బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రావు: వదలొద్దు మావా!

అమెజాన్ ది బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తోంది. కేవలం రూ.30వేలలోపు కొనుక్కునే సదుపాయాన్ని కల్పించింది. HP Chromebook, Chuwi FreeBook, Dell Inspiron వంటి ల్యాప్‌టాప్‌లను భారీ డిస్కౌంట్‌లతో కొనుక్కోవచ్చని తెలిపింది.

New Update
Best Laptops Under Rs 30,000 Amazon Offers and Discounts

Best Laptops Under Rs 30,000 Amazon Offers and Discounts

Laptop Offers: అతి తక్కువ ధరలో.. అదిరిపోయే ల్యాప్‌టాప్‌ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ అమెజాన్(Amazon) టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌(Touch Screen Laptops)లపై భారీ డిస్కౌంట్లలను అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లు స్టూడెంట్, ప్రొఫెషనల్ ఉద్యోగి, వీడియో ఎడిటింగ్ లేదా సాంగ్ ఎడిటింగ్‌ కోసం బాగా ఉపయోగపడుతుంది.

ఈ ల్యాప్‌టాప్‌లు శక్తివంతమైన ప్రాసెసర్‌లు, పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. అమెజాన్‌ నో-కాస్ట్ EMIని కూడా అందిస్తుంది. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్‌లు సైతం ఉన్నాయి. అందువల్ల రూ.30 వేలలోపు ది బెస్ట్ ల్యాప్‌టాప్‌ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ కింద ఇవ్వబడిన వాటిలో ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

HP Chromebook 14a

HP Chromebook 14a ల్యాప్‌టాప్ అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల FHD టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ సెలెరాన్ N4500 పై పనిచేస్తుంది. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం HP 720 వైడ్ విజన్ HD కెమెరాను కలిగి ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే.. అమెజాన్‌లో దీని అసలు ధర రూ. 28,894కి జాబితా చేయబడింది. ఇప్పుడు 14 శాతం తగ్గింపుతో రూ. 24,990కి అందుబాటులో ఉంది. 

ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్‌ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్‌

Chuwi FreeBook

చువి ఫ్రీబుక్ 13.5 ఇంచ్ 2 ఇన్ 1 టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ 13.5-అంగుళాల టచ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 2 ఇన్ 1 ల్యాప్‌టాప్. దీనిని మీరు ట్యాబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనితో పాటు ల్యాప్‌టాప్ ఇంటెల్ i3 12వ తరం ప్రాసెసర్‌తో అమర్చబడింది. అదే సమయంలో ఇది 46.2Wh బ్యాటరీతో వస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 49,990 వద్ద జాబితా చేయబడింది. దీనిని సేల్ సమయంలో 24% తగ్గింపుతో కేవలం రూ. 37,990 కు కొనుగోలు చేయవచ్చు. 

ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Dell Inspiron

డెల్ ఇన్స్పైరాన్ 7430 2 ఇన్ 1 టచ్ ల్యాప్‌టాప్ 14.0 FHD + అంగుళాల టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనితో పాటు, ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ 13వ తరం i3-1315U ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఇది విండోస్ 11 హోమ్‌లో పనిచేస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 80,198 కు జాబితా చేయబడింది. అయితే ఇప్పుడు దీనిని 30% తగ్గింపుతో కేవలం రూ. 55,990 కు కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ కార్డ్ ద్వారా ల్యాప్‌టాప్‌పై రూ. 2000 ప్రత్యేక తగ్గింపును కూడా పొందుతారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు