/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
Cabinet Meeting: నేడే కేబినెట్ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
Also Read: RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?
Also Read: Vivo T4 5G: మరొకటి వచ్చేస్తుంది మావా.. వివోతో మామూలుగా ఉండదు- కొత్త ఫోన్ భలే ఉందిరోయ్!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతి ఇస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!
Also Read: Layoffs: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్
-
Apr 15, 2025 18:11 IST
ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం
ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.
-
Apr 15, 2025 18:10 IST
బిగ్ షాక్.. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్‌షీట్
-
Apr 15, 2025 17:56 IST
ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?
LGBTQ చట్టం కేవలం ట్రాన్స్‌జెండర్ల వివాహం గురించి మాత్రమే చెబుతుందని, ఓ ట్రాన్స్‌జండర్ స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎక్కడా జరగలేదని ఈ పెళ్లి చెెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. అఘోరీకి గతంలో 2సార్లు పెళ్లైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది నిజమైతే అఘోరీ జైలుకే.
-
Apr 15, 2025 17:55 IST
అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తాం.. డిప్యూటీ కలెక్టరేట్లకు ఈమెయిల్స్!
-
Apr 15, 2025 17:55 IST
అమరావతికి మరో 40 వేల ఎకరాలు.. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
-
Apr 15, 2025 14:48 IST
మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!
పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా.. అధిక కట్నం ఇవ్వలేక, పేద ఇంట్లోకి వెళ్లలేక ఒత్తిడికి లోనై చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది.
-
Apr 15, 2025 11:31 IST
ప్రవీణ్ కేసులో కీలక అప్డేట్
-- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్
-- ప్రవీణ్ మృతిపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ
-- ప్రవీణ్ కేసును CBIకి ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ -
Apr 15, 2025 08:46 IST
ట్రంప్ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..
-
Apr 15, 2025 06:53 IST
CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ
-
Apr 15, 2025 06:52 IST
Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!
-
Apr 15, 2025 06:51 IST
America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!
Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.
BEER: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేవేశపెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై సంచలన ఆరోపణలు చేశారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సోమ్ డిస్లరీస్‌కి సంస్థ రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ఆరితేరిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమన్నారు. దయచేసి కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటు లోకి తేవద్దని డిమాండ్ చేశారు.
అనుమతులను తక్షణమే రద్దు చేయండి..
అలాగే 2024 మే 21న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోం డిస్లరీస్ అనే సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై మీడియా సమావేశం పెట్టిన అనంతరం.. జూపల్లి కృష్ణారావు నిజాన్ని ఒప్పుకొని సోమ్ డిస్లరీస్‌కు అనుమతులు ఇవ్వడం వాస్తవమే అన్నారు. కానీ దానిపై మంత్రికి ఎలాంటి సమాచారం లేదని, అది బేవరేజెస్ కార్పొరేషన్ సొంత నిర్ణయం అని బాధ్యత రహితంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారని విమర్శలు గుప్పించారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి సోం డిస్లరీస్‌కి ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేస్తూ విక్రయదారుల ఆరోగ్యాన్ని కాపాడుతారని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | బిజినెస్
🔴Live News Updates: తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే
Stay updated with the latest live news Updates .క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ లోన్లపై వడ్డీ తగ్గింపు
ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. Short News | Latest News In Telugu | బిజినెస్
Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్
జియో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.319తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Actress Vaishnavi: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?
Pension: పెన్షన్ తీసుకుంటున్నారా? వచ్చే నెల నుంచి కొత్త రూల్, వీళ్ల పింఛన్ రద్దు?
Brain Health: మెదడుకి మేలు చేసే ఆరు శక్తివంతమైన ఆహారాలు