Haryana: త్వరలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం: భూపిందర్ సింగ్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.రాబోయే రోజుల్లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Haryana: త్వరలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం: భూపిందర్ సింగ్

హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందని తాము ఎలాంటి తప్పుడు వదంతులు వ్యాప్తి చేయలేదని.. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ నేతలే చెప్పారన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా…డిప్యూటీ సీఎం నా మజాకానా…

Advertisment
Advertisment
తాజా కథనాలు