గుడ్ న్యూస్ చెప్పిన సీఎం By V.J Reddy 02 Oct 2024 ఈరోజు నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
అయోమయంలో రేవంత్ సర్కార్.. కులగణనపై అనేక ప్రశ్నలు! By V.J Reddy 02 Oct 2024 తెలంగాణలో కులగణన అంశంపై రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటనేది ప్రజలకు అంతు చిక్కడం లేదు. Short News ...... Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
రాహుల్ హస్తంలో హైడ్రా.. కేటీఆర్ సంచలన ఆరోపణలు By V.J Reddy 02 Oct 2024 రాహుల్ గాంధీ కోసమే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌కు మూడు రోజుల ఏసీబీ కస్టడీ By V.J Reddy 01 Oct 2024 ఆంధ్ర ప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
సద్గురుకు బిగ్ షాక్.. ఇషా ఫౌండేషన్‌లో పోలీసుల తనిఖీలు! By V.J Reddy 01 Oct 2024 సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సంబంధించిన ఇషా ఫౌండేషన్‌లో కోయంబత్తూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 150మంది పోలీసులు.. Short News | Latest News In Telugu | నేషనల్
రైతులకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. వాటి మద్దతు ధర పెంపు! By V.J Reddy 01 Oct 2024 తెలంగాణలో పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచే... Short News | Latest News In Telugu | ఖమ్మం
వైసీపీ మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసులు! By V.J Reddy 01 Oct 2024 చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
6వేల ఉద్యోగాలపై మంత్రి అనిత గుడ్ న్యూస్.. థాంక్స్ చెప్పిన లోకేష్! By V.J Reddy 01 Oct 2024 పెండింగ్‌లో ఉన్న 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ . 5 నెలల్లో పూర్తి చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు! By V.J Reddy 01 Oct 2024 అక్టోబర్ 3 నుంచి 13 వరకు ఏపీలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పవన్ షాకింగ్ కామెంట్స్! By V.J Reddy 01 Oct 2024 లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్