author image

srinivas

By srinivas

PM Modi : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు.

By srinivas

పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 40 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డట్లు నిర్వాహకులు వెల్లడించారు.

By srinivas

Bangladesh Crime : బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు దారుణానికి పాల్పడ్డారు. షేక్‌ హసీనా తండ్రి రెహమాన్‌ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు సలీమ్ ఖాన్, అతని కొడుకు, హీరో శాంతో ఖాన్‌ను కొట్టి చంపేశారు.

By srinivas

Serena Williams : పారిస్‌లో తనకు ఊహించని చేదు అనుభవం ఎదురైందంటూ టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ నెట్టింట పోస్ట్ పెట్టింది.

By srinivas

ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న ఇద్దరు అమ్మాయిలను కామాంధులు వెంబడించడంతో వారు గూడ్స్ ట్రైన్ ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించిన ఘనట యూపీలో చోటుచేసుకుంది.

By srinivas

ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్ పహాడ్ తండాకు చెందిన వెంటకట్ రెడ్డి.. జాటోత్ వీరన్న అనే వ్యక్తి అక్రమంగా తన భూమి కబ్జాచేశాడంటూ పురుగుల మందు తాగి చనిపోయాడు.

Advertisment
తాజా కథనాలు