author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.
జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్‌తో హంగ్‌
ByK Mohan

జనగామ మున్సిపాలిటీలో అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. వరంగల్ | Latest News In Telugu | తెలంగాణ

KTR ఇలాకాలో BRS క్లీన్ స్వీప్.. సిరిసిల్లలో గులాబీ జెండా రెపరెపలు
ByK Mohan

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డా రాజన్న సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్వీన్ స్వీప్ దిశగా ఉన్నాయి. కరీంనగర్ | Latest News In Telugu | తెలంగాణ

Municipal Election Results: బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించిన.. మాధవ రెడ్డికి ఓటర్లు బిగ్ షాక్
ByK Mohan

బీసీలకు 42% రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన నేతకు ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ

చరిత్ర సృష్టించిన చిట్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ విజయం!
ByK Mohan

ట్రాన్స్‌జెండర్ వర్గం నుంచి ఓ వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. నల్గొండ | Latest News In Telugu | తెలంగాణ

బంగ్లాదేశ్‌‌తో భారత్‌కు మళ్లీ మంచిరోజులు.. కొత్త ప్రధాని దోస్త్ మేరా తారిఖ్ రెహమాన్!
ByK Mohan

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

నిఫా వైరస్ నుంచి కోలుకున్నా.. గుండెపోటుతో నర్సు మృతి!
ByK Mohan

పూర్బబర్ధమాన్ జిల్లా కట్వా ప్రాంతానికి చెందిన ఒక నర్సు జనవరి చివరి వారంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

గవర్నమెంట్ టీచర్లకు కొత్త డ్యూటీ.. వీధి కుక్కల్ని లెక్కించాలని సర్కార్ వింత ఆదేశాలు
ByK Mohan

గుజరాత్‌లోని BJP సర్కార్ పాఠశాల టీచర్లకు వీధి కుక్కల వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు పంపింది. Latest News In Telugu | నేషనల్ | వైరల్

BREAKING: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు విడుదల.. తారిఖ్ రెహమాన్‌కు డబుల్ విక్టరీ!
ByK Mohan

బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం BNP భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్

America India Trade Deal: మోడీ ఫ్రెండ్స్ కోసమే ఒప్పందం.. ఇండియాకు నష్టాలేనన్న రాహుల్ గాంధీ
ByK Mohan

అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు