సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడి ఫొటో బయటికొచ్చింది. సినిమా | Latest News In Telugu | Short News

Anil Kumar
బాలయ్య 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. Latest News In Telugu | Short News
వయసు పైబడటం వల్లే తాను సినిమాలు ఎక్కువగా చేయడం లేదని సీనియర్ నటుడు, కామెడీ కింగ్ బ్రహ్మానందం అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
బాలయ్య అండ్ బోయపాటి ‘అఖండ 2’ టీమ్ ఒరిజినల్ నాగ సాధువులతో షూటింగ్ చేయడం కోసం మహాకుంభమేళకు బయల్దేరింది. Short News | Latest News In Telugu | సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై ఆయన ఇంటి పనిమనిషి పలు సంచలన నిజాలు వెల్లడించారు. Short News | Latest News In Telugu | సినిమా
సైఫ్ అలీ ఖాన్ దాడిపై ఆయన భార్య కరీనా కపూర్ స్పందించారు. చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. Short News | Latest News In Telugu | సినిమా
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి ములను తొలగించాం.
గోల్డ్ కలర్ శారీలో మీనాక్షి చౌదరి ఫోజులు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మీనాక్షి లుక్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Latest News In Telugu | సినిమా
కోలీవుడ్ హీరో అజిత్ దుబాయ్ కార్ రేసింగ్‌లో సత్తా చాటారు. అజిత్ కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. Short News | Latest News In Telugu | సినిమా
'గేమ్ ఛేంజర్' మూవీకి నార్త్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడి ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. Short News | Latest News In Telugu
/rtv/media/media_files/2025/04/11/0R80VF7GMuCVZMpYqz3W.jpg)