Andhra Pradesh: ఏపీ కొత్త సీఈవోగా వివేక్ యాదవ్.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే ఎంకే మీనాను పూర్తిగా పంపించేయకుండా...కీలకశాఖలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కొత్త అధికారిగా ఐఏఎస్ వివేక్ యాదవ్ మరికొన్ని రోజుల్లో ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతున్నాయి. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. ఈ సమయంలో.. అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి వెళ్లాయి. ఇప్పుడు కూడా ఈయనకు కీలకశాఖను అప్పగిస్తారని చెబుతున్నారు. Also Read:Rajasthan: రాజస్థాన్‌లో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం..43వేల తప్పుడు సర్టిఫికేట్లు #andhra-pradesh #ec #ceo #vivek-yadav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి