ఆంధ్రప్రదేశ్ BREAKING: వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి, ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్న వేద పండితులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమైంది. మొత్తం 600 మందికి ఈ భృతి అందనుంది. By V.J Reddy 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ చేస్తున్న కేంద్రంపై పిడగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మరణించారు. ఈ విషాధ ఘటనలో మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వైద్య రంగంలో కొత్త విధానం.. డ్రోన్లతో వైద్య సేవలు ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం డ్రోన్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకురావడానికి ఈ డ్రోన్లను వినియోగించనున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు! AP: ఆస్తుల వివాదంపై వైసీపీ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఇప్పుడు రాజకీయం చేద్దామనే ఆలోచనతోనే జగన్ ఈ ఆస్తుల వివాదాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు నేను చేస్తున్న కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఆమె అన్నారు. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: సజ్జలకు ఊహించని షాక్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణరెడ్డి కి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kanipakam: కాణిపాకంలో అపచారం..ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు కాణిపాకంశ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్.సోమశేఖర్ గురుకుల్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఈవో పి.గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn