వైఎస్ జగన్ నివాసంలో దీపావళి సంబరాలు - PHOTOS
బెంగళూరులోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
బెంగళూరులోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. భూ వివాదం నేపథ్యంలో జడ్పీటీసీపై కొంతమంది కత్తులతో దాడిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది.
నా ఆయుష్షు గురించి మాట్లాడేవారు ఒకసారి ఆలోచించి మాట్లాడండి.. మీరు ఏది మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కూతురును తనకు దూరం చేయడంతో పాటు కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదని కక్ష పెంచుకున్న అత్త అల్లున్ని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు కేసును చేధించారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించారు. అధునాతన బోధన, పునరుత్పాదక శక్తి, AI ఆవిష్కరణలపై సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశోధకులతో సమావేశమయ్యారు. ఏపీ యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని UNSWను ఆహ్వానించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని, రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించారు. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి, జ్ఞానమనే వెలుగును నింపడానికి ప్రతీకగా ఈ దీపోత్సవం జరుపుకుంటారు.