ఆంధ్రప్రదేశ్ Selfie Video : సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు....పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం స్మార్ట్ఫోనుల పుణ్యమా అని చావులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే కలికాలం దాపురించింది. ఆర్థికసమస్యలు, గొడవలు, అప్పులు ఇలా సమస్య ఏదైనా కానీ ఓ సెల్ఫీవీడియో తీసుకొని అందరికీ పంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరిజిల్లాలో అలాంటి వీడియోనే కలకలం రేపింది. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి! ఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. By Nikhil 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్! దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. By Nikhil 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Nani : టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు గ్రీన్ సిగ్నల్... ఏపీలో అధికారం కోల్పొయిన వైసీపీ కి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారికంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం వైసీపీ పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Liquor Door Delivery: ఏపీలో వైన్ డోర్ డెలివరీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఏపీలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో చిన్న వ్యాన్‌లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టెస్టుల పేరుతో ప్రాణం తీసిన వైద్య సిబ్బంది.. అసలేం జరిగిందంటే? ఏలూరులో డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ చనిపోయింది. MRI స్కానింగ్‌కు టెస్టులు చేయకుండా మిషన్‌లోకి పంపిన మహిళ రేడియేషన్ తట్టుకోలేక మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని కోటేశ్వరరావు ఆందోళనకు దిగాడు. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు! తణుకు రూరల్ ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన తన స్నేహితునితో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన భార్య పిల్లల గురించి అన్న మాటలు అందర్ని కంతడి పెట్టిస్తున్నాయి. By Bhavana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BREAKING: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. By Bhavana 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn