ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ ఇచ్చారు. ఈరోజు దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ ఇచ్చిన పిలుపునకు వారు దూరంగా ఉన్నారు. గత మూడు నెలలుగా గుడివాడ, గన్నవరంలో వారి కనిపించకపోవడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్‌కు షాక్.. Janasenaలో చేరిన మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు! ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన గూటికి చేరారు. వారికి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేత అవనపు విక్రమ్ దంపతులు సైతం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. By Nikhil 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani : పేర్ని నాని ఇంటి దగ్గర హైటెన్షన్ AP : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డూ వివాదంలో పవన్‌పై పేర్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు నాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు! AP: వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఏపీలో 16మంది ఐపీఎస్ అధికారులు బదిలీ ఆంధ్రప్రదేశ్‌లో 16మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఐజీ గా పి.హెచ్.డి.రామకృష్ణ IPS, సీఐడీ ఐజీగా వినీత్ బిజ్రాల్ను నియమించారు. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ వరదలకు కారణం వారి పాపాలే.. చంద్రబాబు సంచలన ఆరోపణలు! గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం! ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దుర్గ గుడి మెట్లు శుభ్రం చేసిన పవన్ కల్యాణ్! తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ కనక దుర్గ ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత మెట్లను శుభ్రం చేశారు. By Bhavana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn