ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో దారుణం.. పామాయిల్ తోటలో పంచాయితీ.. కొడవలితో భార్య గొంతు కోసి..! విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చక్కపేటలో పామాయిల్ తోటలో భార్యపై భర్త దాడి చేశాడు. గౌరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భర్త సత్యం అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By Vijaya Nimma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే! ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఆయా స్థానాలకు ఎన్నిక జరగనుంది. అదే నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. By Nikhil 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలుగురాష్ఠ్రాల పద్మ అవార్డ్స్ 2025 గ్రహితలు వీరే కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ అవార్స్ ప్రకటించారు. By K Mohan 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP New President: ఏపీ బీజేపీకి కొత్త చీఫ్.. మాజీ సీఎం కిరణ్ తో పాటు రేసులో ఉన్నది వీరే! ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. వచ్చే నెలాఖరు ఈ అంశంపై పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident News: విజయనగరంలో యాక్సిడెంట్.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్ ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖ తరగవలస వెళ్తున్న బస్సు విజయనగరంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో ఆగి ఉన్న లోడ్ లారీని డెంటల్ సైన్స్ ఇన్ట్యిట్యూట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు స్పాట్లోనే చనిపోయారు. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG NEWS: హైదరాబాద్లో చిరుత..ఏపీలో పులి..సంక్రాంతి వేళ హైటెన్షన్! రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం రేపింది. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి..చెట్లల్లోకి వెళ్లింది. చిరుత పాద ముద్రలు సైతం చూసిన మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. By Vijaya Nimma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా ఈ నెల 8వ తేదీ నుంచి 10 తేదీ వరకు జరగాల్సిన ఏపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జనవరి 11 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల వల్ల వాయిదా వేశారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ VIRAL VIDEO: వీడు మగాడ్రా బుజ్జి.. కరెంట్ తీగలపై పడుకున్నావేంట్రా! ఏపీలోని మన్యం జిల్లాలో ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు. కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn