Nagababu: టీటీడీ చైర్మన్ పదవి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు ..!
టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవి ఆశించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ ఇస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని..తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. పార్టీ అధికారిక ఖాతా నుంచి ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ycp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nagababu-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bhumana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/BANDLA-GANESH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/roja-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Tirupathi-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T180233.194.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/women.jpg)