Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట
AP: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అతనిపై తిరుపతి పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Koneti-Adimulam.jpg)
/rtv/media/media_files/pHJt8C2R3sHSxSWZw9pK.jpg)
/rtv/media/media_files/vbjs7L6TDCdn8wsvr6Lh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/flight-1-1-jpg.webp)
/rtv/media/media_files/38EwXPrhMvB7DqLHfX45.jpg)
/rtv/media/media_files/L3ic7Uzwp0Th0unAleTm.jpg)
/rtv/media/media_files/qj17RCyaJscz5tFqYXDk.jpg)
/rtv/media/media_files/Wwq3Z5eJQlkCGdRs9m0W.jpg)
/rtv/media/media_files/sArPMYu3YLq6dbjwJuYj.jpg)