ఆంధ్రప్రదేశ్ Kuwait: గల్ఫ్ బాధితుడికి లోకేష్ భరోసా.. శివను ఇంటికి చేర్చేందుకు చర్యలు! కువైట్ బాధితుడు శివకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఎన్ఆర్ఐ లకు సమాచారం అందించి శివను సొంత గ్రామానికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్నివిధాలా ఆదుకుంటామని శివ కుటుంబానికి లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: జులై 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. జులై 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జులై 23న అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనుంది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Food Poison: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..150 మంది విద్యార్థులు అస్వస్థత నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 150 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: ఆరోజున స్వామి వారి బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కారణంగా జులై 15న సిఫారసు లేఖలు ఏవి కూడా అనుమతించడం కానీ, స్వీకరించడం కానీ జరగదని స్పష్టం చేశారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తిరుపతిలో దారుణం.. వాచ్మెన్ భార్య హత్య..! తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ నగర్లో వాచ్మెన్ భార్య దారుణ హత్యకు గురయింది. దుండగులు ఇంట్లో చొరబడి ఆమె గొంతు కోసి హతమార్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం భర్త రామిరెడ్డి కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంధురాలైన కుమార్తెతో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్యపై దాడి చేసి చంపారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే! తిరుపతి జిల్లా మూలకండ్రిగలో 6ఏళ్ల బాలికను 65ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిదగ్గర ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి బలరామయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక చికిత్స పొందుతుండగా పరారిలోవున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ! తిరుమలలో ఓ యువతిపై చెట్టుకొమ్మ పడిన ఘటన చోటుచేసుకుంది. జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్నయువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది.దీంతో ఆమెను హుటాహుటిన అధికారులు వైద్యశిబిరానికి తరలించారు.యువతికి తల, వెన్నెముకకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పులిచెర్ల ZPTC పదవితోపాటు.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు.. విచారణకు ఆదేశించిన టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. దీంతో ఈ విషయం గురించి టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn