ఆంధ్రప్రదేశ్ YCP Byreddy: మా నాయకులపై దాడులు కొనసాగిస్తే.. జరిగేది ఇదే.. బైరెడ్డి వార్నింగ్..! మా నాయకులపై దాడులు కొనసాగిస్తూ పోతే కార్యచరణ ప్రకటిస్తామన్నారు వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. అధికారం అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులను, కాంట్రాక్టర్లను భయపెట్టాలని చూస్తే ప్రజలు సహించరన్నారు. ఓడిపోయామని బాధ లేదని.. రెట్టింపు స్థాయిలో పనిచేస్తామని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇక మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.. 40 మంది సలహాదారులపై సర్కార్ వేటు.! ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CID Chief: కొత్త ప్రభుత్వం వస్తుంటే.. సెలవులోకి సీఐడీ సంజయ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర పార్టీ నాయకులపై ఇష్టానుసారం కేసులు పెట్టారనే విమర్శలు ఎదుర్కున్న సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై విదేశాలకు వెళుతున్నారు. ఆయన నెలరోజుల పాటు వ్యక్తిగత కారణాలపై అమెరికా వెళ్ళడానికి సెలవు పెట్టినట్టు చెబుతున్నారు. By KVD Varma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Results : 'పుష్ప' పరాభవం బాబాయ్ పవన్ ని కాదని ఫ్రెండ్ కి సపోర్ట్ చేసాడు బన్నీ. అతని గెలుపు కోసం ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం కూడా చేశాడు. కానీ ఎన్నికల్లో మాత్రం బన్నీ ప్రయత్నం ఫలించలేదు. పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించగా.. బన్నీ స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి మాత్రం పరాజయం పాలయ్యాడు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Allu Arjun: నంద్యాలలో కనిపించని అల్లు అర్జున్ క్రేజ్..! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఓటమి దిశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పిఠాపురంలో మామ పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేయకుండా వైసీపీ అభ్యర్థి శిల్పారవికి అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ AP: సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. వైసీపీ మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అడుగు AP: 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అడుగులు వేస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 20 లోక్‌సభ స్థానాల్లో కూటమి విజయం కేతనం ఎగురవేయనుంది. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: కర్నూల్ లో పోటా పోటీ.. గెలుపు గుర్రాలివే: RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 7 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పరిస్థితి ఉద్రిక్తం.. వైద్య సిబ్బందితో గిరిజనుల వాగ్వాదం..! కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. చెట్టుపై నుండి కిందపడి గాయపడిన గిరిజనుడుకి వైద్యం చేయడంలో వైద్యులు అలసత్వం చూపించారు. దీంతో వైద్య సిబ్బందితో గిరిజనులు వాగ్వాదంకు దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn