Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రచార రథం డ్రైవర్ కి గాయాలు అయ్యాలు. దీంతో టీడీపీ నేతలు రోడ్డేక్కారు. భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సీఎం జగన్ ఘటనపై ఘాటుగా స్పందించారు. జగన్ ప్రాణానికి భద్రత లేదు, గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సిరియన్‌గా తీసుకొని జగన్ భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
AP: వైఎస్ వివేకా హత్య కేసులో తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు షర్మిల. వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని మండిపడ్డారు. అయితే, కొడుకుకు మేలు చేసినందుకే విమలమ్మ జగన్ ను సపోర్టు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు.
జగన్, షర్మిల పాలిటిక్స్ మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక ఆమె అమెరికా వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
వైఎస్ఆర్ జిల్లాలో లింగాలలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని.. అందుకే నన్ను అడ్డుకుంటున్నారని షర్మిల విమర్శించారు.
సీఎం జగన్ నామినేషన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా చంపిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్ అని ఆరోపించారు షర్మిల. ఈ దారుణాలు చూడలేకనే తాను పోటీ చేస్తున్నానన్నారు. పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల జగన్, అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.