పులివెందుల జగన్ ఆఫీస్ వద్ద హైటెన్షన్.. పగిలిన అద్దాలు.. లాఠీఛార్జ్!
పులివెందులలోని జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఓ దశలో కార్యాలయ అద్దాలు సైతం పగిలిపోయాయి.
/rtv/media/media_files/2024/12/28/gcMoMAmmtKaIdaOR6oWu.jpg)
/rtv/media/media_files/2024/12/26/HQqDGC3lhnEed7kSbavL.jpg)
/rtv/media/media_files/2024/12/24/KMWyzhJZOXCMSqjbkMfc.jpg)
/rtv/media/media_files/2024/12/23/kmpX005PJt3MVHV28J8i.jpg)
/rtv/media/media_files/2024/12/14/mCOKYQV2QRsRidlL3ip8.jpg)
/rtv/media/media_files/2024/11/22/t2KL0rCePxtsoix73sxw.jpg)
/rtv/media/media_files/2024/11/27/FVKdtlVbR55jycISLbK4.jpg)
/rtv/media/media_files/2024/11/22/HPv4t3Buues9egyAi2v8.webp)
/rtv/media/media_files/2024/12/13/R4SVYnmRhZRTrUeZ9s8N.jpg)
/rtv/media/media_files/2024/12/12/nF7wMP2uqt6jlNLw6iTa.jpg)