ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: వారికి అవకాశం కల్పిస్తూ త్వరలో టెట్ నిర్వహించబోతున్నాం: మంత్రి లోకేష్ ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుందని వెల్లడించారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. జిల్లా కార్యాలయానికి నోటీసులు..! బాపట్ల జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: సజ్జలకు బిగ్ షాక్.. సీఐడీకి ఫిర్యాదు! AP: క్వార్జ్ అక్రమాల్లో సజ్జల, ఆయన అనుచరుల పాత్రపై సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్. తమ పొలాల్లోని గనుల్లో లక్షల టన్నుల క్వార్జ్‌ను మార్కెట్లో అక్రమంగా అమ్మారని.. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Chief Jagan: స్పీకర్‌కు మాజీ సీఎం జగన్ లేఖ AP: స్పీకర్‌కు జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. స్పీకర్ ఇప్పటికే తనపట్ల శతృత్వం ప్రదర్శిస్తున్నారని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో ప్రస్తావించారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం AP: పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళా ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తమ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆ మహిళా చెప్పింది. సీఎం చంద్రబాబును, పవన్‌ను కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మహిళా ఆరోపించింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీపై తొలి సంతకం ..! ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ లో స్వల్ప మార్పుల అనంతరం ఐటీ, RTG, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు తీసుకున్నారు.సెక్రటేరియట్ నాలుగో బ్లాక్‌లో ఆయనకు చాంబర్ కేటాయించారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది : పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : మద్యం తాగే వారు మాకు ఓటు వేయలేదు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంకా ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోవడం కూడా తమను దెబ్బకొట్టిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రభావం కూడా నష్టం చేసిందన్నారు. By Nikhil 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn