ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఏపీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల ఏపీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఏ శాఖ చూసిన తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. తవ్వినకొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని అన్నారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. 30 లక్షలు ఇస్తామని నమ్మించి... ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ అమ్ముకోవాలనుకున్నానన్నారు బాధితుడు మధుబాబు. బాషా అనే వ్యక్తి కిడ్నీ ఇస్తే రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశాడని వాపోయాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLC Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ AP: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Sand Policy: ఏపీలో ఆ విధానం రద్దు.. చంద్రబాబు సంచలన నిర్ణయం! నూతన ఇసుక పాలసీ విషయమై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. 2019, 2021 ఇసుక పాలసీలను రద్దు చేసింది. కొత్త ఇసుక పాలసీని రూపొందించే వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం AP: సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్ సీతారామాంజయులు వెళ్లారు. కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా జగన్ సర్కార్ లో రామాంజయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తాను మరణిస్తూ మరో ఆరుగురికి ప్రాణం పోసిన యువకుడు! తాను మరణిస్తూ మరో 6 గురికి అవయవదానం చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యక్తి.మంగళగిరికి చెందిన న్యాయవాది మునగపాటి ప్రసాద్ ఈ నెల 2వతేదీన తెనాలి రోడ్డు పై రోడ్డు ప్రమాదానికి గురైయాడు.దీంతో ఆయనని స్థానిక NRI ఆసుపత్రిలో చేరిపించగా..కొద్ది రోజులకి ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: బాబు నోట 'జై తెలంగాణ'.. హైదరాబాద్ గడ్డపై చంద్రబాబు సంచలన ప్రకటన! AP: జై తెలంగాణ అంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డమీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు AP: రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడంపై ట్విట్టర్ (X) వేదికగా మూడు ప్రశ్నలు వేశారు అంబటి రాంబాబు. ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి అడిగిందా?, వివిధ పోర్టుల్లో వాటా అడిగిందా?, టీటీడీ ఆదాయంలో వాటా అడిగిందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn