ఆంధ్రప్రదేశ్ Minister Lokesh: నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసిన మంత్రి! AP: తన వాట్సాప్‌ను మెటా సమస్త బ్లాక్ చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ బ్లాక్ అయినట్లు చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి తనకు వాట్సప్‌లో మెసేజ్ చేయొద్దు అని కోరారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదలకు సిద్దమైన చంద్రబాబు AP: నాలుగో శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : అకౌంట్లోకి రూ.15 వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: తల్లికివందనం పథకం విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ పథకం ద్వారా రూ.15వేలు ప్రభుత్వం అందించనుంది. జగన్ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా టీడీపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..! నేడు సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం AP: అన్న కాంటీన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న కాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాత అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆహార సరఫరాకు సంబంధించి టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్ AP: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. తాజాగా ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అందజేశారు. జగన్ ప్రభుత్వంలో రామాచార్యులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా అపాయింట్ అయ్యారు. రామాచార్యులు వ్యవహారశైలిపై టీడీపీ అసంతృప్తిగా ఉండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn