BREAKING: సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు!
AP: హైడ్రాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా లాంటి దానిని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/HYDRA-PK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/school-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-64.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Amalapuram.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Pawan-Kalyan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/officers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)