ఆంధ్రప్రదేశ్ AP Game Changer: పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా.. ఈస్ట్ లో ఎక్కువ సీట్లు ఆ పార్టీకే? ఈస్ట్ గోదావరి.. రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న జిల్లా ఇది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 14, టీడీపీ 4, జనసేన ఒక సీటు గెలుచుకున్నాయి. అయితే ఈ సారి ఇక్కడ ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత! పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada : క్రాంతి నా ప్రాపర్టీ కాదు.. కూతురుపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..! కూతురు క్రాంతి వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురుకు పెళ్లి అయ్యిందని.. పెళ్లి కాక ముందు వరకే క్రాంతి తన ప్రాపర్టీ అని పేర్కొన్నారు. కూతురుతో తనను తిట్టించడం బాధాకరమన్నారు. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురేనని వ్యాఖ్యానించారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలో భారీ నగదు సీజ్ ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 10 రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు తరలి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 3కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP- YCP: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..! కాకినాడ జిల్లా గాడిమొగ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలో వెళ్లొదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతవారణం నెలకొంది. By Jyoshna Sappogula 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మండపేటలో పవన్ కల్యాన్ మీటింగ్_LIVE కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ మండపేటలో పర్యటిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జనసేనకు షాక్.. రెండు నియోజకవర్గాల్లో కొత్త టెన్షన్ జనసేనకు 2 నియోజకవర్గాల్లో ఆందోళన మొదలైంది. రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో పేరును పోలిన పేర్లు, గుర్తులు ఉన్నాయి. నిడదవోలులో కందుల దుర్గేష్‌కు పోటీగా కంచర్ల దుర్గేష్ బరిలోకి దిగారు. ఈయన గ్లాసు గుర్తును దగ్గరగా ఉండే బక్కెట్ గుర్తుతో పోటీ పడుతున్నారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada: పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా.. ముద్రగడ సవాల్..! కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. తన పేరును పద్మనాభం కాకుండా .. పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. By Jyoshna Sappogula 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అంబాజీపేటలో జగన్ ప్రచారం-LIVE అంబాజీపేటలో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn