ఆంధ్రప్రదేశ్ AP News : టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను ఫ్యామిలీ.. జగన్ పై సంచలన ఆరోపణలు! సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yanamala Krishnudu: వాళ్ళకే టీడీపీలో టికెట్లు.. చంద్రబాబుపై యనమల సంచలన ఆరోపణలు AP: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తనను.. తణుకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఓడించేందుకు... మరోసారి జగన్‌ను సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం-LIVE పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన అన్న కుమారుడు, ప్రముఖ హీరో వరుణ్ తేజ్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్లాసు గుర్తుకు ఓటేసి మా బాబాయ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఆయన ప్రచారం లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varun Tej: పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్..! కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేసేందుకు పిఠాపురం చేరుకున్నారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్..! పిఠాపురంలో కోట్ల విలువైన మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం, జగ్గయ్యచెరువు, కుమార్‌పురం, పద్మశాలిపేట, శ్రీదత్తనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు దొరికాయి. వీటి విలువ దాదాపు కోటికిపైగా ఉండనున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీలో ప్రభుత్వం మారబోతోంది: పవన్ కళ్యాణ్ AP: డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీ ఆనంద్ బాబుపై ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు పవన్. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని పేర్కొన్నారు. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురానికి మెగా ఫ్యామిలీ.. పవన్ కు మద్దతుగా చిరంజీవి, రాంచరణ్, వరుణ్‌తేజ్ ప్రచారం..! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో మెగా ఫ్యామిలీ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మే 5న నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. రాంచరణ్, వరుణ్‌తేజ్ కూడా త్వరలో ప్రచార రంగంలోకి దిగనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల కృష్ణుడు ..! కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు యనమల కృష్ణుడు. By Jyoshna Sappogula 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Affidavit: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవన్.. కొణిదెల ఫ్యామిలీ నుంచి అకీరా-ఆద్యలు ఔట్! ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పవన్ సమర్పించిన అఫిడవిట్ చర్చనీయాంశమైంది. ఇందులో పవన్-రేణుదేశాయ్‌లకు పుట్టిన పిల్లలు అకీరా-ఆద్యలను కొణిదెల ఫ్యామిలీగా చూపించలేదు. అకీరానందన్ దేశాయ్, ఆద్య దేశాయ్‌గా వారిపేర్లు కనిపించడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. అఫిడవిట్ వైరల్ అవుతోంది. By srinivas 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn