AP Budget 2025- 26: ఏపీలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు!

ఏపీ బడ్జెట్ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాదే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

New Update
ap budget 2025

Ap Budget 2025

AP Budget 2025- 26: ఏపీ బడ్జెట్ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం(Health Insurance Scheme) అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని తెలిపారు. ఇక ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించారు.

Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ

3,22,359 కోట్ల 2025-26 వార్షిక బడ్జెట్..

ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కేటాయించారు. ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగానే ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని ప్రకటించారు.

Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!

Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment